ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళ బ్యాగులో నుంచి బంగారం అపహరణ

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:36 AM

ఇంట్లో నిర్వహించే మనుమరాలి ఫంక్షన్‌ సందర్భంగా తులం బంగారం పెడుదామని అనుకుంది ఆ మహిళ. కానీ ఇంతలో బ్యాగులో ఉన్న బంగారం అపహరణకు గురవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం..

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 16: ఇంట్లో నిర్వహించే మనుమరాలి ఫంక్షన్‌ సందర్భంగా తులం బంగారం పెడుదామని అనుకుంది ఆ మహిళ. కానీ ఇంతలో బ్యాగులో ఉన్న బంగారం అపహరణకు గురవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన భారతమ్మ ఆదివారం షాద్‌నగర్‌లో జరిగే మనుమరాలు ఫంక్షన్‌కు వచ్చింది, లేడీస్‌ కార్నర్‌ అనే షాపులో కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఇంతలో ఆమెను అనుసరిస్తూ షాప్‌లోకి వచ్చిన ఇద్దరు మహిళలు ఆమె బ్యాగులోని నుంచి తులం బంగారాన్ని అపహరించుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆమె బ్యాగును పరిశీలించగా అందులో బంగారం కనిపించలేదు. అయితే, షాపులోని సీసీ కెమెరాల్లో బంగారం అపహరించిన అనుమానిత మహిళల దృశ్యాలు నమోదయ్యాయి.

Updated Date - Jun 17 , 2024 | 12:36 AM

Advertising
Advertising