ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫర్టిలైజర్‌ దుకాణంలో మంటలు.. భారీ నష్టం

ABN, Publish Date - May 12 , 2024 | 12:13 AM

పట్టణంలోని ఫర్టిలైజర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వికారాబాద్‌ పట్టణంకు చెందిన మధుసూదన్‌ రెడ్డి కి చెందిన ధనలక్ష్మీ సీడ్స్‌ పేరుతో ఫర్టిలైజర్‌ షాపును నిర్వహిస్తున్నాడు.

దగ్ధమైన ధనలక్ష్మీ ఫర్టిలైజర్స్‌ దుకాణం లోపలి భాగం

వికారాబాద్‌, మే 11: పట్టణంలోని ఫర్టిలైజర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వికారాబాద్‌ పట్టణంకు చెందిన మధుసూదన్‌ రెడ్డి కి చెందిన ధనలక్ష్మీ సీడ్స్‌ పేరుతో ఫర్టిలైజర్‌ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి షాపులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న విత్తనాలు, ఎరువులు దగ్ధమయ్యాయి. దీంతో దాదాపుగా రూ.కోటి నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 12:13 AM

Advertising
Advertising