ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వృద్ధుడి అదృశ్యం

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:53 PM

పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడి జాడ కనిపించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 7: పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడి జాడ కనిపించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ రాజు వర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొర్రెముల, వెంకటాద్రికాల నీలో నివాసం ఉండే బొప్పిడి యాదిరెడ్డి(76) ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పరిసరాలు తిరిగి తెలిసిన వారిని, బంధువులను విచారించినా ఫలితం లేకపోవడంతో పోచారం ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన యాదిరెడ్డి దోతి, తెల్లని చొక్కా ధరించినట్లు తెలిపారు. యాదిరెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 08:22 AM

Advertising
Advertising