ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీఎమ్మార్‌ ఎరీనాలో నేడు 10కే మారథాన్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:07 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎమ్మార్‌ ఎరీనాలో నేడు 10కే మారథాన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హాజరుకానున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 9 : శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎమ్మార్‌ ఎరీనాలో నేడు 10కే మారథాన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెకండ్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ కల్చర్‌ వీక్‌-2024 కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మారథాన్‌ నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 12:07 AM

Advertising
Advertising
<