ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

ABN, Publish Date - Jan 26 , 2024 | 09:23 AM

Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

నిజామాబాద్, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి జెండాను ఎగరవేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ దండు నీతూ కిరణ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరందం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 26 , 2024 | 09:23 AM

Advertising
Advertising