ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి

ABN, Publish Date - May 26 , 2024 | 11:55 PM

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిష్టఫర్‌ ప్రభుత్వాన్ని కోరారు.

వలిగొండ, మే 26: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిష్టఫర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఉద్యమకారుల పాటల సీడీని ఎస్‌ఐ మహేందర్‌ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్టఫర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అమరులైన కుటుంబాలను ఈ పాటలతో గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఆనాటి పోరాటాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ సీడీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు ఎం.వెంకటేశం, కన్నెకంటి శ్రీనివాసాచారి, మంతి రమేష్‌, అంజయ్య, భిక్షపతి, శంకర్‌, లింగస్వామి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:55 PM

Advertising
Advertising