ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లు అర్జున్‌ అరెస్టు తర్వాత పుష్ప కలెక్షన్లు పెరిగాయి: ఎంపీ చామల

ABN, Publish Date - Dec 31 , 2024 | 03:44 AM

సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తర్వాత పుష్ప సినిమా కలెక్షన్లు పెరిగాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తర్వాత పుష్ప సినిమా కలెక్షన్లు పెరిగాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయంలో అధికార పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు పోటీ పడ్డారన్నారు. అయితే, ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వాస్తవ పరిస్థితులు మాట్లాడారని తెలిపారు. రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడలేదని తెలిపారు. తమకు అనుకూలంగా పవన్‌ మాట్లాడారని తాను అనుకోవట్లేదని, మానవీయ కోణంలో మాట్లాడారని అన్నారు. అల్లు అర్జున్‌ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, ఆయన అరెస్టుతో సినిమాకు ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చెప్పారు.

Updated Date - Dec 31 , 2024 | 03:44 AM