Home » Allu Arjun
టాలీవుడ్ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు.
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నచ్చనివారిని ట్రోల్ చేయడం, ద్వేషించడం సరికాదని అభిమానులకు హితవుపలికారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్...
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్‌గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు...
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌ను ఆదేశించింది.
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ తుషార్ రావు శుక్రవారం విచారణ జరిపారు.
తెలుగు సినిమా హాలీవుడ్‌తో పోటీపడాలని, హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ కూడా మన హైదరాబాద్‌లో జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.