ABN ఎఫెక్ట్..శ్రీతేజ్ చికిత్సకు అల్లు అర్జున్ హామీ
ABN, Publish Date - Dec 04 , 2025 | 09:44 PM
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 10 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 10 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగి సంవత్సరం అయినా కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ మాట్లాడలేకుండా.. నడవలేకుండా ఉన్నాడు. శ్రీతేజ్‌కు సాయం చేయడానికి అల్లు అర్జున్ మరోసారి ముందుకు వచ్చారు. మరో ఆరు నెలల పాటు చికిత్స ఆర్థికసాయం అందిస్తామని అన్నారు.
ఇవి చదవండి
మీ ప్రతిభకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి
మోదీ, పుతిన్.. పాతికేళ్ల బంధం.. పాత ఫొటోలు వైరల్..
Updated at - Dec 04 , 2025 | 09:44 PM