ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గట్టు ఎత్తిపోతలకు నిధులు విడుదల చేయాలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:13 PM

గట్టు ఎత్తిపోతల పథకంలో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వినతి

గద్వాల న్యూటౌన్‌, జూలై 15 : గట్టు ఎత్తిపోతల పథకంలో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిసి మా ట్లాడారు. నెట్టెంపాడు, ర్యాలంపాడు, ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని కోరారు. జూరాల ప్రాజెక్టు పెండింగ్‌ పనుల కోసం నిధులు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 11:13 PM

Advertising
Advertising
<