ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐలమ్మ త్యాగం స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:26 PM

రాష్ట్ర సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరవనిత చాకలి ఐలమ్మ త్యాగం, అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని, ఆమె చూపిన దైర్యం నేటి తరానికి మార్గదర్శకమని అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు.

చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు, సిబ్బంది

- అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 10: రాష్ట్ర సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరవనిత చాకలి ఐలమ్మ త్యాగం, అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని, ఆమె చూపిన దైర్యం నేటి తరానికి మార్గదర్శకమని అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఓ వీరభద్రప్ప, ఇన్‌చార్జి బీసీ సంక్షేమశాఖ ఆధికారి రమేష్‌బాబు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:26 PM

Advertising
Advertising