ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:18 AM

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య

జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య

చందుర్తి ఏప్రిల్‌ 18: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అధికారులను ఆదేశించారు. చందుర్తి మండల పరిషత్‌ కార్యాలయంలో చందుర్తి, రుద్రంగి మండలాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం డీపీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులను పంచాయతీ సిబ్బందితో చేయించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రం గా ఉండేలా చూడాలన్నారు. 2024-25 సంవత్సరం గాని ఇంటి పన్నుల వసూలను చేపట్టాలన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేయించాలని, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలను తయారు చేయాలని సూచించా రు. ఇన్‌చార్జి ఎంపీడీవో, ఎంపీవో ప్రదీప్‌, సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:18 AM

Advertising
Advertising