ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కరీంనగర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:56 PM

కరీంనగర్‌ బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్లలో వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 26: కరీంనగర్‌ బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్లలో వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనీఖీలు నిర్వహిస్తామని సీపీ అభిషేక్‌ మొహంతి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున నియమావళీకి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:56 PM

Advertising
Advertising