ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:10 AM

మండల కేంద్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధి లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

ఓదెల, ఏప్రిల్‌ 7 : మండల కేంద్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధి లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ముందస్తుగా భక్తులంతా ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. అలాగే మల్లికార్జున స్వామికి బోనాలను సమర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన ప్రాంగణమంతా శివసత్తుల పూన కాలతో సందడి నెలకొంది. బంగారు పోచమ్మ, మదన పోచమ్మ ఆలయాల్లో భక్తులు మొక్కులను సమర్పించారు.

Updated Date - Apr 08 , 2024 | 12:10 AM

Advertising
Advertising