ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మన ఊరు- మనబడి పనుల పరిశీలన

ABN, Publish Date - May 15 , 2024 | 11:07 PM

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టీడీ గుట్ట పాఠశాలలో జరుగుతున్న మన ఊరు -మన బడి పనులను బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకుడు మల్లయ్య భట్టు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

టీడీ గుట్ట పాఠశాలలో పనులను పరిశీలిస్తున్న మలయ్య భట్టు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం మే 15 : మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టీడీ గుట్ట పాఠశాలలో జరుగుతున్న మన ఊరు -మన బడి పనులను బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకుడు మల్లయ్య భట్టు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న పెయింటింగ్‌, ఎలక్ట్రిసిటీ , మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసకున్నారు. ఆయన వెంట డీఈవో రవీందర్‌ , సీఎంవో బైకాని బాలు యాదవ్‌ , ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌ , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:07 PM

Advertising
Advertising