ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బషీరాబాద్‌లో భారీ వర్షం

ABN, Publish Date - May 19 , 2024 | 11:41 PM

జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం భారీ వర్షం కురిసింది.

వికారాబాద్‌/మోమిన్‌పేట, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం భారీ వర్షం కురిసింది. బషీరాబాద్‌, తాండూరు, మోమిన్‌పేట్‌, మర్పల్లి, నవాబ్‌పేట్‌, వికారాబాద్‌ల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు బషీరాబాద్‌లో 18.5 మి.మీ., తాండూరులో 13.5 మి.మీ., మోమిన్‌పేట్‌లో 13.0 మి.మీ., మర్పల్లిలో 12.3 మి.మీ., నవాబ్‌పేట్‌లో 3.3 మి.మీ., వికారాబాద్‌లో 3.0 మి.మీ., యాలాల్‌లో 1.3 మి.మీ., బంట్వారం, పెద్దేముల్‌ మండలాల్లో 0.8 మి.మీ. వంతున వర్షపాతం నమోదైంది. . వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉక్కపోతతో ఉపశమనం పొందారు.

Updated Date - May 19 , 2024 | 11:41 PM

Advertising
Advertising