ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hackers : హ్యాకర్ల బారిన హ్యాక్‌ ఐ..!

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:32 AM

తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిచయం చేసిన హ్యాక్‌-ఐ యాప్‌ హ్యాకింగ్‌కు గురైందా? యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారి వ్యక్తిగత వివరాలు సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కాయా? ఈ ప్రశ్నలకు

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిచయం చేసిన హ్యాక్‌-ఐ యాప్‌ హ్యాకింగ్‌కు గురైందా? యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారి వ్యక్తిగత వివరాలు సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కాయా? ఈ ప్రశ్నలకు ఓ నెటిజన్‌ ఔనని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. హ్యాక్‌-ఐ యాప్‌ను ఉపయోగిస్తున్న 2 లక్షల మంది డేటాను సైబర్‌ నేరగాళ్లు తస్కరించారంటూ ఆ నెటిజన్‌ పేర్కొన్నారు. మహిళల ఫోన్‌ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం, లొకేషన్‌ వివరాలపై హ్యాకర్లు యాక్సెస్‌ పొందినట్లు వెల్లడించారు. పోలీసులు మాత్రం దీనిపై వివరణ ఇచ్చేందుకు స్పందించడం లేదు.

Updated Date - Jun 04 , 2024 | 04:32 AM

Advertising
Advertising