ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పచ్చని కళ

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:52 PM

ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు కదూ..! ఇంతటి పచ్చదనం చూసి కోనసీమ అనుకునేరు.. మన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌- నీళ్లపల్లి సమీపంలోని పంటపొలాలు.

మైల్వార్‌- నీళ్లపల్లి మార్గంలో పచ్చదనంతో వరి పొలాలు

ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు కదూ..! ఇంతటి పచ్చదనం చూసి కోనసీమ అనుకునేరు.. మన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌- నీళ్లపల్లి సమీపంలోని పంటపొలాలు. యాసంగింలో రైతులు వరి సాగు చేయగా పైరు పచ్చదనంతో కళకళలాడుతోంది., పచ్చని పొలం గట్లతో ప్రకృతి అందాలు అదరహో అనిపిస్తున్నాయి. మండు వేసవిలోనూ కను చూపు మేర పచ్చని పైరు కనువిందు చేస్తోంది. ఈ అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. చేలు భూమాతకు పచ్చని చీర కట్టినట్టుగా ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు కొద్ది సేపు ఆగి పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

- బషీరాబాద్‌, ఏప్రిల్‌ 18

Updated Date - Apr 18 , 2024 | 11:52 PM

Advertising
Advertising