ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీసీల ద్రోహి బీజేపీని చిత్తుగా ఓడిస్తాం : బీసీ సంఘాలు

ABN, Publish Date - May 12 , 2024 | 05:36 AM

బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపుకు సానుకూలంగా ఉన్న ఇండియా కూటమికే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పలు బీసీ సంఘాలు తీర్మానం చే శాయి. ‘దేశంలో సమగ్ర కులగణన- బీసీ రిజర్వేషన్ల పెంపు’ అనే అంశంపై ఎల్బీ

బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపుకు సానుకూలంగా ఉన్న ఇండియా కూటమికే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పలు బీసీ సంఘాలు తీర్మానం చే శాయి. ‘దేశంలో సమగ్ర కులగణన- బీసీ రిజర్వేషన్ల పెంపు’ అనే అంశంపై ఎల్బీ స్టేడియంలోని ఫతేమైదాన్‌ క్లబ్‌లో బీసీ సంఘాల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 70 కోట్ల బీసీలను కేంద్ర ప్రభుత్వం దగా చేస్తోందని, బీసీల ద్రోహి బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

- బర్కత్‌పుర

Updated Date - May 12 , 2024 | 05:36 AM

Advertising
Advertising