‘అల్ఫోర్స్’కు అత్యుత్తమ ర్యాంకులు
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:04 AM
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఎం.హర్షిత్ 252వ ర్యాంకు,
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఎం.హర్షిత్ 252వ ర్యాంకు, ఎ.వర్ధన్‌రావు 444, పి.మనోహర్ 466, జి.శ్రీహాస్ 503, బి.భరద్వాజ్‌నాయక్ 781, పి.చందన 1213, సత్య అమూల్య 1301, సుభోద్ చౌదరి 1367, కె.శ్రీనిధి 1562, ఎండీ షఫిక్ 1603, మిత్ర 1612, సీహెచ్ అనూహ్య 1632, ఎ శివవరుణ్ 1719, ఎన్.ప్రణయ్ 1721, పి.రాహుల్ 1751, ఎం.ప్రణీత్‌రెడ్డి 1912, జె ఉమామైత్ర 1953 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఎల్.అరుణ్‌కుమార్ 2353, సీహెచ్ సిద్ధార్థ 2444, పి.రాగవీరారెడ్డి 2510, కె విశాల్‌రెడ్డి 2557, కె.రోహన్‌ప్రీత్ 2643, జె.హర్షవర్ధన్ 2908, జి.లహరి 2965వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 1000లోపు ఐదు ర్యాంకులు, 5 వేలలోపు 34 ర్యాకుంలు సాధించడంతోపాటు 461 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించి.. అల్ఫోర్స్ ప్రతిష్ఠను ఇనుమడిపంజేశారని చెప్పారు.
Updated Date - Apr 26 , 2024 | 05:04 AM