ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:55 PM

విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో సుబ్బా రాయుడు పదవీ విరమణ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజర య్యారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 30: విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో సుబ్బా రాయుడు పదవీ విరమణ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజర య్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారిగా సుబ్బారాయుడు తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేశా రని, వైద్యాధి కారులు, వైద్యులు, సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారన్నారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవే క్షకులు హరిశ్చంద్రారెడ్డి, ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి అనిత, జిల్లా సంక్షేమా ధికారి చిన్నయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఆర్‌ఎంవో భీష్మ డీఎంహెచ్‌వోను సన్మానించారు. జిల్లా పశువైద్యాధికారి రమేష్‌, ఆరోగ్యశాఖ కార్యాలయం పర్యవేక్షకుడు విశ్వేశ్వర్‌రెడ్డి, ఆసుపత్రుల పర్యవేక్షకులు సత్యనారాయణ, రవి, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:55 PM

Advertising
Advertising