ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: కౌటాలలో ఈదురు గాలుల బీభత్సం

ABN, Publish Date - Apr 22 , 2024 | 10:37 PM

కౌటాల, ఏప్రిల్‌ 22: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపైప్పులు ఎగిరిపోయాయి. మొగడ్‌దగడ్‌ గ్రామంలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు ఇళ్లపై విరిగిపడ్డాయి.

కౌటాల, ఏప్రిల్‌ 22: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపైప్పులు ఎగిరిపోయాయి. మొగడ్‌దగడ్‌ గ్రామంలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు ఇళ్లపై విరిగిపడ్డాయి. ఇళ్లపై, ప్రధా నరహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల విద్యుత్‌స్తంభా లు విరిగిపడడంతో ఆదివారంరాత్రి నుంచి సోమ వారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌సరఫరాకు అంత రాయం ఏర్పడింది. ముత్యంపేటలో ఈదురుగాలు లకు రామచిలుకలు మృతిచెందాయి. చాలా ఇళ్లపై చెట్లు విరిగిపడడంతో ఆస్తినష్టం జరిగింది.

Updated Date - Apr 22 , 2024 | 10:37 PM

Advertising
Advertising