ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad : సృజనాత్మకతను పెంచేందుకు సైన్స్‌ల్యాబ్‌ ప్రయోగాలు: కలెక్టర్‌

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:12 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 24: విద్యార్థు లలో సృజనాత్మకతను పెంచడానికి మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌లోని ప్రయోగాలు ఉపయోగాత్మ కంగా ఉన్నాయని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 24: విద్యార్థు లలో సృజనాత్మకతను పెంచడానికి మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌లోని ప్రయోగాలు ఉపయోగాత్మ కంగా ఉన్నాయని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నతపాఠశాలలో భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం సంస్థ డైరెక్టర్‌ విక్రం మొబైల్‌సైన్స్‌ ప్రయోగశాలను జిల్లాకలెక్టర్‌కు అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడా నికి, శాస్త్రీయ ధృక్పథాన్ని కల్పించ డానికి ఈ మొబైల్‌సైన్స్‌ ల్యాబ్‌ని వినియోగించుకోవ డానికి సరైనప్రణాళిక తయారు చేసుకోవాల న్నారు. విద్యార్థులకు ప్రయోగాల ద్వారా వివ రించితే సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుం దన్నారు. భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మాట్లా డుతూ మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌ విద్యార్థుల్లో సైన్స్‌ ప్రయోగాలపై అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌, జిల్లాసైన్స్‌ అధికారి మధుకర్‌, భారత్‌ ఎలకా్ట్ర నిక్స్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, రాంకుమార్‌, డీఆర్డీఏ డైరెక్టర్‌ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు సుభాష్‌, మహమ్మద్‌ సాబీర్‌, తిరుపతయ్య, శాంతికుమార్‌, ప్రవీణ్‌, మోహన్‌, లక్ష్మిప్రసన్న, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ ప్రతి నిధులు శ్రీనివాస్‌, అమి త్‌ బండారి, అశోక్‌ సిం గాల్‌ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Aug 24 , 2024 | 10:12 PM

Advertising
Advertising
<