Kumaram Bheem Asifabad: పిడుగుపాటుతో ఎడ్లు మృతి
ABN, Publish Date - May 26 , 2024 | 10:39 PM
పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది.
పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొం డపల్లి గ్రామానిక చెందిన ఎల్కరి సత్తన్న వ్యవసాయ పనులు ముగించు కుని ఎడ్లబండిపై ఇంటికి తిరిగి వస్తు న్నాడు. ఈ క్రమంలో ఎద్దులపై పిడుగు పడడంతో అవి అక్కడ కక్కడే మృతిచెందాయి. సత్తయ్య అస్వస్థ తకు గురయ్యాడు. కాగా మరోచోట గడ్డివాముపై పిడుగుపడడంతో గడ్డి వాము దగ్ధమైంది.
వ్యవసాయ పనులు ప్రారంభంలో రెండు ఎద్దులు మృతి చెందడంతో ఆదుకోవాలని రైతు కోరాడు.
Updated Date - May 26 , 2024 | 10:39 PM