ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజేత సినికోవా జోడీ..

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:20 AM

మహిళల డబుల్స్‌ టైటిల్‌ను కట్రీనా సినికోవా జోడీ సొంతం చేసుకొంది. ఫైనల్లో చెక్‌-అమెరికా జోడీ సినికోవా-టేలర్‌ టౌన్‌సెండ్‌ 7-6(5), 7-6(1)తో కెనడా-న్యూజిలాండ్‌ ద్వ యం..

మహిళల డబుల్స్‌ టైటిల్‌ను కట్రీనా సినికోవా జోడీ సొంతం చేసుకొంది. ఫైనల్లో చెక్‌-అమెరికా జోడీ సినికోవా-టేలర్‌ టౌన్‌సెండ్‌ 7-6(5), 7-6(1)తో కెనడా-న్యూజిలాండ్‌ ద్వ యం గాబ్రియెలా డబ్రోస్కీ-ఎరిన్‌ రౌటిఫిపై విజయం సాధించింది.

అ‘ధర’హో..: ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఒకరకంగా క్రీడా చరిత్రలో అత్యంత ఖరీదైన మ్యాచ్‌ టిక్కెట్లుగా రికార్డులకెక్కనున్నట్టు భావిస్తున్నాయి. తుది పోరు టిక్కెట్‌ కనీస ధర రూ. 8.35 లక్షలుపైగానే ఉందని ప్రముఖ కామెంటేటర్‌ డారెన్‌ డోవెల్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

Updated Date - Jul 15 , 2024 | 05:20 AM

Advertising
Advertising
<