ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజ్ఞానందకు మూడో స్థానం

ABN, Publish Date - May 11 , 2024 | 05:07 AM

సూపర్‌ బెట్‌ టోర్నీ ర్యాపిడ్‌ రౌండ్‌ ముగిసే సరికి ప్రజ్ఞానంద (10) మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన వీ ఈ (13) అగ్ర స్థానంలో నిలవగా,

వార్సా (పోలెండ్‌): సూపర్‌ బెట్‌ టోర్నీ ర్యాపిడ్‌ రౌండ్‌ ముగిసే సరికి ప్రజ్ఞానంద (10) మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన వీ ఈ (13) అగ్ర స్థానంలో నిలవగా, కార్ల్‌సన్‌ (12) రెండో స్థానం సాధించాడు. గుకేష్‌ (7) తొమ్మిదో స్థానంలో నిలిచాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి (8) ఆరో స్థానం సాధించాడు. ఆఖరిదైన 9వ రౌండ్‌లో వీ యీతో ప్రజ్ఞానంద, అనీష్‌ గిరితో కార్ల్‌సన్‌ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. విన్సెంట్‌ చేతిలో అర్జున్‌, దుడా చేతిలో గుకేష్‌ ఓడారు. 8వ రౌండ్‌లో ప్రజ్ఞానందతో అర్జున్‌ గేమ్‌ డ్రాగా ముగియగా, గుకే్‌షపై వీ ఈ గెలిచాడు. ఏడో రౌండ్‌లో ప్రజ్ఞానంద-కార్ల్‌సన్‌, అర్జున్‌-గుకే్‌ష గేమ్‌లు డ్రా అయ్యాయి. 18 రౌండ్ల బ్లిట్జ్‌ గేమ్‌లు శనివారం మొదలవుతాయి.

Updated Date - May 11 , 2024 | 05:07 AM

Advertising
Advertising