ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పుడు విలన్‌ అన్నారు: రాణా

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:47 AM

శిష్యురాలు మను పతకం సాధించడంతో.. కోచ్‌ జస్పాల్‌ రాణా ముఖం ఎనలేని ఆనందంతో వెలిగిపోతోంది. అయితే, టోక్యోలో

శిష్యురాలు మను పతకం సాధించడంతో.. కోచ్‌ జస్పాల్‌ రాణా ముఖం ఎనలేని ఆనందంతో వెలిగిపోతోంది. అయితే, టోక్యోలో భాకర్‌ వైఫల్యానికి తానే కారణమంటూ ఎదురైన దూషణలను గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పుడు నన్ను విలన్‌ అన్నవారే.. ఇప్పుడు తన ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారని చెప్పాడు. మూడేళ్లుగా జాతీయ రైపిల్‌ సంఘం లేదా మరో క్రీడా సంస్థ కానీ తనకు ఒక్క రూపాయి కూడా జీతం చెల్లించలేదన్నాడు. తన పని పూర్తయిందనీ, ఇకపై నెల గడిచేందుకు తాను ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉందని తెలిపాడు. ‘నే నెవరికీ చెందిన వాడిని కాను. మను నా సాయాన్ని కోరింది. అదే చేశాను. మూడేళ్లు నాకు జీతం అందడం లేదనే విషయం ప్రజలకు తెలియాల’ని రాణా చెప్పాడు.

Updated Date - Jul 31 , 2024 | 06:47 AM

Advertising
Advertising
<