ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

థ్యాంక్‌ గాడ్‌..బతికిపోయా!

ABN, Publish Date - Apr 25 , 2024 | 03:08 AM

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు...

కరాచీ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు. ‘ముందుగా నేనీ తరంలో క్రికెట్‌ ఆడనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 20 ఓవర్లలో 270 పరుగులు సాధించడమా? వన్డేల్లో అయితే ఇది 450-500తో సమానం. ఒకసారి కాకుండా ఇప్పటికి 3-4 సార్లు ఇలాగే బాదేశారు. మరీ 5 ఓవర్లలో వంద పరుగులు చేయడమైతే అన్యాయం. ఎంత ఫుల్‌టా్‌సలో బంతులు వేసినా ఇన్ని రన్స్‌ సాధించడం కష్టం. పాపం ఈ ఫార్మాట్‌లో బౌలర్లను చూస్తేనే జాలేస్తోంది’ అని వసీం చెప్పుకొచ్చాడు.

Updated Date - Apr 25 , 2024 | 03:08 AM

Advertising
Advertising