ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ జొకో

ABN, Publish Date - Apr 24 , 2024 | 04:42 AM

ప్రతిష్ఠాత్మక లారెస్‌ క్రీడా వార్షిక అవార్డులను సోమవారం రాత్రి ఇక్కడ ప్రదానం చేశారు. గత ఏడాది ఉత్తమ క్రీడాకారుడి పురస్కారాన్ని టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ అందుకున్నాడు...

మాడ్రిడ్‌: ప్రతిష్ఠాత్మక లారెస్‌ క్రీడా వార్షిక అవార్డులను సోమవారం రాత్రి ఇక్కడ ప్రదానం చేశారు. గత ఏడాది ఉత్తమ క్రీడాకారుడి పురస్కారాన్ని టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ అందుకున్నాడు. స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌ ఐటానా బోన్మాటి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు దక్కించుకుంది. అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సైమన్‌ బైల్స్‌ పునరాగమన ప్లేయర్‌ అవార్డు అందుకుంది.

కోహ్లీకి అరుదైన గౌరవం.. విరాట్‌ కోహ్లీకి మరో ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక లారెస్‌ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో.. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించారు. ‘లారెస్‌ మహత్తర క్షణాలు’ పేరిట కోహ్లీ వన్డేలలో చేసిన 50వ సెంచరీ ఇన్నింగ్స్‌ను ప్రదర్శించారు. న్యూజిలాండ్‌తో గతేడాది ముంబైలో జరిగిన వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో విరాట్‌ ఆ శతకం (117) సాధించాడు.

Updated Date - Apr 24 , 2024 | 04:45 AM

Advertising
Advertising