హసరంగకు పగ్గాలు
ABN, Publish Date - May 10 , 2024 | 01:47 AM
టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొనే శ్రీలంక జట్టుకు హసరంగ సారథ్యం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకొన్న హసరంగ నేరుగా...
లంక వరల్డ్‌కప్ జట్టులో పతిరన
కొలంబో: టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొనే శ్రీలంక జట్టుకు హసరంగ సారథ్యం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకొన్న హసరంగ నేరుగా మెగా టోర్నీలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 15 మంది సభ్యుల జట్టును లంక క్రికెట్ గురువారం ప్రకటించింది. కాగా, తొడ కండర గాయంతో ఐపీఎల్‌ను వీడిన సీఎ్‌సకే పేసర్ మతీష పతిరనకు కూడా జట్టులో చోటు దక్కింది.
Updated Date - May 10 , 2024 | 01:48 AM