ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Priyanshu Rajawat : నాలుగో ర్యాంకర్‌కు షాకిచ్చి..

ABN, Publish Date - Jul 07 , 2024 | 06:23 AM

భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ కెనడా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఆండర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)కు షాకిచ్చి సంచలనం

కెనడా ఓపెన్‌ సెమీస్‌లో రజావత్‌

కాల్గెరీ (కెనడా): భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ కెనడా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఆండర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)కు షాకిచ్చి సంచలనం సృష్టించాడు. 39వ ర్యాంకరైన రజావత్‌ 21-11, 17-21, 21-19తో ఆంటోన్సెన్‌పై నెగ్గాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో గాయత్రీ-ట్రీసా జాలీ జోడీ ఓటమిపాలైంది.

Updated Date - Jul 07 , 2024 | 06:23 AM

Advertising
Advertising
<