ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సెయిలింగ్‌లో నేత్రకు ఒలింపిక్‌ బెర్త్‌

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:19 AM

గత టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మహిళా సెయిలర్‌ నేత్రా కుమనన్‌ పారిస్‌ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌లోని హైరె్‌సలో శుక్రవారం జరిగిన ఒలింపిక్‌

న్యూఢిల్లీ: గత టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మహిళా సెయిలర్‌ నేత్రా కుమనన్‌ పారిస్‌ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌లోని హైరె్‌సలో శుక్రవారం జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ ఈవెంట్‌ ఎమర్జింగ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌ రెగెట్టా పోటీల్లో నేత్ర ఐదో స్థానంలో నిలిచి ఒలింపిక్‌ కోటా అందుకుంది.

Updated Date - Apr 27 , 2024 | 05:19 AM

Advertising
Advertising