ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐఎ్‌సఎల్‌ విజేత ముంబై సిటీ

ABN, Publish Date - May 05 , 2024 | 03:18 AM

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టైటిల్‌ను ముంబై సిటీ ఎఫ్‌సీ రెండోసారి సొంతం చేసుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3-1తో మొహన్‌బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ను...

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టైటిల్‌ను ముంబై సిటీ ఎఫ్‌సీ రెండోసారి సొంతం చేసుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3-1తో మొహన్‌బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. ఫస్టాఫ్‌ ఆఖర్లో జేసన్‌ కమిన్స్‌ (44వ నిమిషం) గోల్‌తో మొహన్‌బగాన్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, సెకండాఫ్‌ ఆరంభమైన 8వ నిమిషంలోనే ముంబై ఆటగాడు జార్జ్‌ పెరీరా డియాజ్‌ (53వ) గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. 81వ నిమిషంలో బిపిన్‌ సింగ్‌ గోల్‌తో ముంబై 2-1తో పైచేయి సాధించింది. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో జాకబ్‌ వోజ్లోస్‌ (90+7) మూడో గోల్‌ అందించాడు.

Updated Date - May 05 , 2024 | 03:18 AM

Advertising
Advertising