ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసియా స్క్వాష్‌లో డబుల్‌ ధమాకా

ABN, Publish Date - Jul 08 , 2024 | 06:13 AM

ఆసియా డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ డబుల్‌ ధమాకా సాధించింది. పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత స్క్వాష్‌ ప్లేయర్లు టైటిళ్లు కొల్లగొట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌ సింగ్‌-సెంథిల్‌ కుమార్‌ జోడీ

జోహోర్‌ (మలేసియా): ఆసియా డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ డబుల్‌ ధమాకా సాధించింది. పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత స్క్వాష్‌ ప్లేయర్లు టైటిళ్లు కొల్లగొట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌ సింగ్‌-సెంథిల్‌ కుమార్‌ జోడీ 11-4, 11-5తో ఒంగ్‌ సాయి హుంగ్‌-సయఫిక్‌ కమల్‌ (మలేసియా) ద్వయాన్ని ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం జరిగిన మిక్స్‌డ్‌ తుదిపోరులో భారత జంట అభయ్‌-జోష్నా చిన్నప్ప 11-8, 10-11, 11-5తో టాంగ్‌ వింగ్‌-టాంగ్‌ మింగ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గి టైటిల్‌ అందుకుంది.

Updated Date - Jul 08 , 2024 | 06:13 AM

Advertising
Advertising
<