ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధోనీ, జొకోలే స్ఫూర్తి!

ABN, Publish Date - Apr 26 , 2024 | 03:45 AM

క్యాండి డేట్స్‌ చెస్‌ టైటిల్‌ తో చరిత్ర సృష్టించిన టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేష్‌ దొమ్మరాజుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది...

గుకే్‌షకు ఘన స్వాగతం

చెన్నై: క్యాండి డేట్స్‌ చెస్‌ టైటిల్‌ తో చరిత్ర సృష్టించిన టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేష్‌ దొమ్మరాజుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన గుకేష్‌కు తాను చదువుకున్న వేళమ్మాళ్‌ స్కూల్‌ విద్యార్థులు గార్డ్‌ఆఫ్‌ ఆనర్‌తో స్వాగతం పలికారు. కాగా తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ పాత్ర ఎంతో ఉందని గుకేష్‌ చెప్పాడు. దిగ్గజాలు ధోనీ, జొకోవిచ్‌ను తానెంతో అభిమానిస్తానని చెప్పాడు. ఎంతో ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన చేసే వారిద్దరూ తనకు స్ఫూర్తి అని అన్నాడు.

Updated Date - Apr 26 , 2024 | 03:45 AM

Advertising
Advertising