చాంపియన్ గోవింద్
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:06 AM
జాతీయ స్థాయి అండర్-12 మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్‌లో గోవింద్ గుప్తా విజేతగా నిలిచాడు...
మేడ్చల్ టౌన్ (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి అండర్-12 మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్‌లో గోవింద్ గుప్తా విజేతగా నిలిచాడు. భువనగిరిలో జరిగిన ఈ పోటీల్లో మేడ్చల్ యూనివర్సల్ అకాడమీకి చెందిన గోవింద్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు.
Updated Date - Aug 20 , 2024 | 03:06 AM