ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినేశ్‌, బజరంగ్‌ రాజీనామాల ఆమోదం

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:03 AM

రాజకీయాల్లో చేరిన స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పూనియా తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీటిని వెంటనే ఆమోదించినట్టు నార్తర్న్‌ రైల్వే శాఖ పేర్కొంది...

రైల్వే శాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: రాజకీయాల్లో చేరిన స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పూనియా తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీటిని వెంటనే ఆమోదించినట్టు నార్తర్న్‌ రైల్వే శాఖ పేర్కొంది. అలాగే ఈ ఇద్దరి విషయంలో మూడు నెలల నోటీస్‌ పీరియడ్‌ను కూడా ఎత్తివేసినట్టు తెలిపింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి మార్గం సుగమమైంది. గతవారమే ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated Date - Sep 10 , 2024 | 03:03 AM

Advertising
Advertising