ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒక్క పరుగూ ఇవ్వకుండా 7 వికెట్లు

ABN, Publish Date - Apr 26 , 2024 | 03:43 AM

ఇండోనేసియా బౌలర్‌ రొహ్మాలియా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు (3.2-3-0-7) నమోదు చేసింది...

రొహ్మాలియా ప్రపంచ రికార్డు

న్యూఢిల్లీ: ఇండోనేసియా బౌలర్‌ రొహ్మాలియా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు (3.2-3-0-7) నమోదు చేసింది. బాలీ బాష్‌ మహిళల టీ20 సిరీస్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం స్పిన్నర్‌ రొహ్మాలియా 3.2 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌ మహిళా క్రికెటర్‌ ఫెడ్రిక్‌ ఓవర్డిజ్క్‌ (4-2-3-7) రికార్డును బద్దలు కొట్టింది. రొహ్మాలియా రికార్డు ఫీట్‌తో ఇండోనేసియా 127 పరుగుల తేడాతో మంగోలియాపై గెలిచింది.

Updated Date - Apr 26 , 2024 | 03:43 AM

Advertising
Advertising