ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాతీయ ఫెన్సింగ్‌లో 3 పతకాలు

ABN, Publish Date - Jun 17 , 2024 | 04:41 AM

జాతీయ ఫెన్సింగ్‌ పోటీల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. కటక్‌లో జరిగిన ఈ పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీనాగం ప్రద్యుమ్న జగ్గప్పదొర అండర్‌-10...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఫెన్సింగ్‌ పోటీల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. కటక్‌లో జరిగిన ఈ పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీనాగం ప్రద్యుమ్న జగ్గప్పదొర అండర్‌-10 సబ్రే విభాగంలో కాంస్యం అందుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌, రియాన్షు అండర్‌-10 కేటగిరీ ఫాయిల్‌లో సంయుక్తంగా కాంస్య పతకాలు సాధించారు.

Updated Date - Jun 17 , 2024 | 04:41 AM

Advertising
Advertising