ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..!

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:18 AM

గుడ్డులో సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, బి2, బి5, బి12, డి, ప్రొటీన్‌ ఉంటాయి. ఇందులోని పోషకాలు జుట్టుకు మంచి సంరక్షణగా పనిచేస్తాయి. గుడ్డుతో ప్యాక్స్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

1/6

గుడ్డులో విటమిన్ ఇ, కొబ్బరి నూనెను మిక్స్‌ చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి.

2/6

ఒకటి, రెండు కోడిగుడ్లని పగలగొట్టాలి. ఇందులోనే నిమ్మరసం కలుపుకోవాలి. జుట్టుకి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి.

3/6

గుడ్డు, ఉసిరి పొడితో.. హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

4/6

ముందుగా అరటిపండుని ముక్కలుగా కట్ చేసి గుజ్జులా చేయాలి. ఇందులోనే గుడ్లు వేసి కలుపుకోవాలి. దీన్ని జుట్టుకి అప్లై చేయాలి. తర్వాత దీనిని క్లీన్ చేసుకోవాలి.

5/6

ఆలివ్ నూనెను గుడ్డుతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే. జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది.

6/6

రెండు గుడ్లకు రెండు చెంచాల తేనె వేసి మిక్స్‌ చేసుకోని. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది.

Updated Date - Dec 19 , 2024 | 11:18 AM