Home » Haircare Tips
చలికాలంలో జుట్టు పొడిబారిపోయి ఎక్కువగా రాలిపోతుంది . దాదాపు అందరూ ఈ సమస్యను ఎదుర్కుంటారు. ఈ సీజన్‌లో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ఇంకా కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు తమ జుట్టును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే, నూనె రాయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందా?
సాధారణంగా మినాక్సిడిల్ వాడితే బ్లడ్ ఫ్లో పెరిగి జట్టు మళ్లీ మొలుస్తుంది. ఫినస్ట్రైడ్ వాడితే అది హార్మోన్ల మీద ప్రభావం చూపి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తుంది. ఈ సీరమ్ అలా కాదు. మెటబాలిక్ సిగ్నలింగ్ ద్వారా పని చేస్తుంది.
జట్టు ఊడిపోవటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. జన్యుపరమైన సమస్యలు పక్కన పెడితే.. మానసిక, శారీరక కారణాల వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఒక సమస్య మరో సమస్యకు దారి తీస్తుంది. జట్టు ఊడిపోయేలా చేస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, సిల్కీగా పెరగాలని కోరుకుంటారు. దీని కోసం అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగించి జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అయితే..
విటమిన్స్ లోపం ఉంటే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరీ ముఖ్యంగా బయోటిన్ లోపం ఉంటే జుట్టుపై చాలా ప్రభావం పడుతుంది. జుట్టుకు అవసరమైన కెరాటిన్‌ను తయారు చేయటంలో బయోటిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య, మనం తరచుగా షాంపూ లేదా కాలుష్యామే జుట్టు రాలడానికి కారణమని అనుకుంటాం. కానీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయని మీకు తెలుసా?
జుట్టు చిట్లడం లేదా విరిగిపోవడానికి పోషకాహార లోపం కారణం కావచ్చు, కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు చేసే కొన్ని తప్పులు కూడా మీ జుట్టును నిర్జీవంగా చేస్తాయని మీకు తెలుసా? అయితే, ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు విపరీతంగా రాలుతోందని చింతిస్తున్నారా? అయితే, ముందు మీరు ఏ దువ్వెన వాడుతున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే, దువ్వెనకు, జుట్టు రాలడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. సరైన దువ్వెనను ఎంచుకోకపోతే విపరీతంగా జుట్టు రాలిపోవచ్చు.
చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తే అది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. దాన్ని దాచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కంటే ముందు ఈ పనిచేయండి. మీరు తింటున్న ఆహారం సరైనదా కాదా అనే దానిపై శ్రద్ధ వహించండి. అవును. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెల్లజుట్టు టీనేజీలోనే రావడానికి కారణం మనం తినే ఆహారాలు కూడా రావచ్చు. మరి అవి ఏమిటి? ఏ రకమైన ఆహారాలు తినకూడదు అనేది ఈ కథనం ద్వారా తెలుసుకోండి.