• Home » Hair loss

Hair loss

Winter Hair Fall Reasons: శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలు ఇవే.!

Winter Hair Fall Reasons: శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలు ఇవే.!

చలికాలంలో జుట్టు పొడిబారిపోయి ఎక్కువగా రాలిపోతుంది . దాదాపు అందరూ ఈ సమస్యను ఎదుర్కుంటారు. ఈ సీజన్‌లో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ఇంకా కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hair Fall Treatment: జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

Hair Fall Treatment: జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య, కానీ దానిని చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి. అయితే, జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Wooden Comb vs Plastic Comb: తల దువ్వుకోవడానికి ఈ దువ్వెన వాడుతున్నారా? అయితే, ఈ రోజే పారవేయండి..

Wooden Comb vs Plastic Comb: తల దువ్వుకోవడానికి ఈ దువ్వెన వాడుతున్నారా? అయితే, ఈ రోజే పారవేయండి..

జుట్టు విపరీతంగా రాలుతోందని చింతిస్తున్నారా? అయితే, ముందు మీరు ఏ దువ్వెన వాడుతున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే, దువ్వెనకు, జుట్టు రాలడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. సరైన దువ్వెనను ఎంచుకోకపోతే విపరీతంగా జుట్టు రాలిపోవచ్చు.

Hair Fall Reasons: జుట్టు పెరగడం ఆగిపోయిందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

Hair Fall Reasons: జుట్టు పెరగడం ఆగిపోయిందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

జుట్టు రాలడానికి లేదా జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ, ప్రధాన కారణం మాత్రం శరీరంలో పోషకాహారం లోపించడమే. వెంట్రుకల పెరుగుదలకు సరైన పోషకారం అవసరం. ముఖ్యంగా ఈ కింది విటమిన్లు లభించనప్పుడే పెరుగుదల ఆగిపోతుంది.

Hair Friendly Foods: రోజుకు ఇవి ఓ స్పూన్ తింటే చాలు జుట్టు రాలే సమస్య మాయం!

Hair Friendly Foods: రోజుకు ఇవి ఓ స్పూన్ తింటే చాలు జుట్టు రాలే సమస్య మాయం!

అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును అమితంగా ప్రేమిస్తారు. అందుకే ఒత్తైన నిగనిగలాడే కురుల కోసం రోజులో కచ్చితంగా ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో జుట్టురాలే సమస్య పెరుగుతోంది. ఇందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన చాలాసార్లు అనుకున్న ఫలితం కనిపించదు. అయితే, రోజు ఈ చిన్ని విత్తనాలు తిన్నారంటే వెంటనే జుట్టు రాలే సమస్య ఆగిపోతుంది. కొన్ని నెలల్లోనే జుట్టు దట్టంగా మారుతుంది.

Premature Greying: తెల్ల జుట్టు వస్తోందా? ఆందోళవద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో బై బై చెప్పేయండి..!

Premature Greying: తెల్ల జుట్టు వస్తోందా? ఆందోళవద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో బై బై చెప్పేయండి..!

Anti-Greying Hair Tips: చిన్నవయసులోనే తెల్లజుట్టు విపరీతంగా పెరిగిపోతోందా? మాటిమాటికీ కలర్ వేసుకోవాల్సి వస్తోందని బాధపడుతున్నారా? ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వంటింటి చిట్కాలతో నల్లటి నిగనిగలాడే జుట్టు తిరిగి మీ సొంతమవుతుంది.

Hair Fall Solution: జుట్టు విపరీతంగా రాలిపోతోందని ఆందోళన పడకండి? ఈ చిట్కాతో కొన్ని రోజుల్లోనే సమస్య దూరం..!

Hair Fall Solution: జుట్టు విపరీతంగా రాలిపోతోందని ఆందోళన పడకండి? ఈ చిట్కాతో కొన్ని రోజుల్లోనే సమస్య దూరం..!

Home Remedies For Hair Fall: కారణం లేకుండానే జుట్టు విపరీతంగా రాలిపోతోందా.. చిన్నవయసులోనే బట్టతల వస్తుందేమో అని ఆందోళనగా ఉందా.. భయపడకండి.. ఖరీదైన షాంపూలు, మందులతో పనిలేకుండానే ఈ కింది సహజ చిట్కాలతో జుట్టు రాలే సమస్యకు బై బై చెప్పేయండి.

Baldness: పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

Baldness: పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

Baldness In Men Reasons: నేటి జీవనశైలి, ఒత్తిడితో కూడిన దినచర్యల కారణంగా జుట్టు రాలే సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే, సాధారణంగా స్త్రీలతో పోలిస్తే చిన్నవయసులోనే పురుషుల్లో బట్టతల కనిపిస్తోంది. మరి ఈ సమస్య వెనుక ఉన్న కారణమేంమిటి? పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఎలా నివారించాలి?

Summer Hair Care: తలంతా చెమటతో తడిసిపోతోందా.. చెమట కంపు పోవట్లేదా.. అయితే ఇలా చేయండి..

Summer Hair Care: తలంతా చెమటతో తడిసిపోతోందా.. చెమట కంపు పోవట్లేదా.. అయితే ఇలా చేయండి..

Natural Remedies For Summer: వేసవిలో చెమట పట్టడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఇబ్బందిని కలిగించడమే కాకుండా హానిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా జుట్టు తడిసిపోయి దుర్వాసన రావడం ప్రారంభించినప్పుడు అది ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అయితే, మీరు ఈ హోం టిప్స్ పాటించారంటే తలలోంచి చెమట కంపు ఇట్టే వదిలిపోయి సువాసనలు వెదజల్లుతుంది.

Maharashtra: ఆ జిల్లాలో రొట్టెల వల్లే బట్టతల!

Maharashtra: ఆ జిల్లాలో రొట్టెల వల్లే బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా వాసులకు ఈ మధ్య ఈ విచిత్ర సమస్య ఎదురైంది. దాదాపు 300 మంది.. వారిలో చాలామంది యువతీ యువకుల్లో అకస్మాత్తుగా జుట్టు ఊడటం మొదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి