ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NTR Death Anniversary: ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN, Publish Date - Jan 19 , 2024 | 10:43 AM

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబసభ్యులు, నారా చంద్రబాబు కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వి చౌదరి, తారకరత్న సతీమణి సహ పలువురు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

1/7

స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అందంగా ముస్తాబైన ఎన్టీఆర్ ఘాట్‌

2/7

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్‌లో తండ్రి నందమూరి తారకరామావుకు నివాళులర్పిస్తున్న దృశ్యం.

3/7

ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరులు, కుటుంబసభ్యులు.

4/7

స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తాతకు ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.

5/7

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నారా భువనేశ్వరికి మోత్కుపల్లి నరసింహులు నమస్కరించి పలుకరిస్తున్న దృశ్యం.

6/7

ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నారా భువనేశ్వరికి స్వర్గీయ నందమూరి తారకరామారావు క్యాలండర్‌ను అందజేస్తున్న ఓ కార్యకర్త..

7/7

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.

Updated Date - Jan 19 , 2024 | 10:43 AM

Advertising
Advertising