TIC: హైదరాబాద్‌లో టీఐసీ అకాడమీ
ABN, Publish Date - Oct 29 , 2024 | 01:55 PM
హైదరాబాద్: టీఐసీ నూతన అకాడమీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా మొదటిసారిగా అకాడమీని హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని హిమాయత్‌నగర్, హర్మని ప్లాజా, 5వ అంతస్తులో టీఐసీ వ్యవస్థాకులు రక్షత్ గోయల్, టీఐసీ మాస్టర్ ఫ్రాంచైజీ నిర్వాహకులు విశ్వనాథ్ సామా, అకాడమీ ఫ్రాంచైజీ నిర్వాహకులు సంజయ్ దోల్వానీతో కలిసి ప్రారంభించారు. అకాడమీలో అందరికీ అర్థమయ్యే భాషలో స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ గురించి నేర్పుతారు.
హైదరాబాద్, హిమాయత్‌నగర్ హర్మనీ ప్లాజాలో టీఐసీ అకాడమీని సంస్థ ఫౌండర్లు రక్షత్ గోయెల్, టీఐసీ మాస్టర్ ఫ్రాంచైజీ నిర్వాహకులు విశ్వనాథ్ సామా, అకాడమీ ప్రాంచైజీ నిర్వాహకులు సంజయ్ దోల్వానీ ప్రారంభించారు.
హిమాయత్‌నగర్ హర్మనీ ప్లాజాలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న టీఐసీ వ్యవస్థాకులు రక్షత్ గోయల్..
హైదరాబాద్, హిమాయత్‌నగర్ హర్మనీ ప్లాజాలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న టీఐసీ మాస్టర్ ఫ్రాంచైజీ నిర్వాహకులు విశ్వనాథ్ సామా..
ఈ అకాడమీలో అందరికీ అర్థమయ్యే భాషలో స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ గురించి నేర్పుతారు.
Updated Date - Oct 29 , 2024 | 01:55 PM