ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకమే
ABN, Publish Date - May 18 , 2024 | 04:01 PM
రాష్ట్రంలో ప్రతీ ఎన్నికలో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకమేనని, భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Updated Date - May 18 , 2024 | 04:01 PM