నగరం చుట్టూ మెట్రోరైలు
ABN, Publish Date - May 17 , 2024 | 03:57 PM
రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతోందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Updated Date - May 17 , 2024 | 03:57 PM