ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలి: జస్టిస్ ఎన్వీ రమణ

ABN, Publish Date - Mar 11 , 2024 | 01:18 PM

ఖమ్మం: నగరంలో ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.

1/7

ఖమ్మంలో జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను నిర్వాహకులు సన్మానిస్తున్న దృశ్యం.

2/7

ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేన జస్టిస్ ఎన్వీ రమణ.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రక్కన ఎర్నేని రామారావును చూడవచ్చు.

3/7

ఖమ్మంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ..

4/7

ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎర్నేని రామారావు..

5/7

ఖమ్మంలో ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగిస్తున్న దృశ్యం.

6/7

ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ముచ్చటిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు..

7/7

ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశాలో పాల్గొన్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రసంగిస్తున్న దృశ్యం.

Updated Date - Mar 11 , 2024 | 01:18 PM

Advertising
Advertising