Diwali 2024: అందాల దీపావళి..
ABN, Publish Date - Oct 29 , 2024 | 02:15 PM
దీపావళి అంటేనే వెలుగుల పండగ. మెరుగులు అద్దడంతో.. అభిరుచికి అనుగుణంగా మార్కెట్‌లో అందమైన దీపాలు లభిస్తున్నాయి .
దీపావళి అంటేనే వెలుగుల పండగ. మెరుగులు అద్దడంతో.. అభిరుచికి అనుగుణంగా మార్కెట్‌లో అందమైన దీపాలు లభిస్తున్నాయి .
దీపావళి రోజు ఇళ్లల్లో ఏర్పాటుచేసే ప్రమిదలు అందమైన రూపాల్లో పలువురిని ఆకట్టుకున్నాయి
ఏలూరు నగరంలో వివిధ షాపుల్లో ప్రమిదలు, దీపాలు ప్రత్యేక ఆకర్షణగా వెలిశాయి
ప్రమిదలు, దీపాలతోపాటు విభిన్న బాణాసంచా అందుబాటులో ఉన్నాయి.
పిప్‌పాప్స్ అనే అతి చిన్న ఉల్లిపాయ బాంబుల నుంచి మేజిక్‍విప్, మేజిక్ క్రాకర్స్, టివి టవర్, వంటి ఫ్యాన్సీ పటాకులు మార్కట్‌లో దర్శనమిస్తున్నాయి.
రంగు రంగుల అగ్గి పెట్టెలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి
తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ దుకాణాల్లో బాణాసంచా అమ్మకాలు జరుగుతున్నాయి
కాటన్ దుస్తులు ధరించాలి, పటాకులు అంటించే సమయంలో దూరంగా ఉండాలి.
Updated Date - Oct 29 , 2024 | 02:16 PM