ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒకేసారి రెండు యాప్స్‌ డౌన్‌లోడ్‌

ABN, Publish Date - May 03 , 2024 | 11:20 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇకపై ఒకే సారి రెండు యాప్‌లను ఆండ్రాయిడ్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ అప్డేట్‌ చేసింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇకపై ఒకే సారి రెండు యాప్‌లను ఆండ్రాయిడ్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ అప్డేట్‌ చేసింది. ఈ ఫీచర్‌ కొన్ని డివైజుల్లోకి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని ‘9టు5 గూగుల్‌’ పేర్కొంది.

40,6.31 వెర్షన్‌పై రన్‌ అయ్యే పిక్సెల్‌ ఫోన్లకు కూడా ఇది అందుబాటులోకి వచ్చిందని ‘ఆండ్రాయిడ్‌ పోలీస్‌’ తెలిపింది. అయితే ఈ అప్డేట్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రెంటిని ఒకేసారి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదనంగా కావాలంటే మాత్రం క్యూలో అదీ స్పేస్‌ అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలి.

మొదట్లో వచ్చిన లీకుల ప్రకారమైతే అయిదు యాప్‌లు ఒకేసారి డౌన్‌లోడ్‌ కావాలి. ఇప్పుడు వచ్చిన అప్డేట్‌ కూడా సరిపోదు. ఇంకా మెరుగుపర్చాల్సి ఉంది. యాప్‌ అప్డేట్స్‌కు మల్టీ డౌన్‌లోడ్‌ ఫీచర్‌కు వర్తించదు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ఒకేసారి పలు అప్డేట్‌లను ప్రాసె్‌సలో పెడుతుంది. దాంతో చాలా మంది యూజర్లు అప్డేట్‌ కోసం వేచి చూడాల్సి వస్తుంది.

Updated Date - May 03 , 2024 | 11:20 PM

Advertising
Advertising