ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శాంసంగ్‌ గుడ్‌ లాక్‌ యాప్‌

ABN, Publish Date - May 03 , 2024 | 11:36 PM

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లను ఉద్దేశించి రూపొందించిన కస్టమైజేషన్‌ యాప్‌ ‘గుడ్‌ లాక్‌’ గూగుల్‌ ప్లే స్టోర్‌లోనూ లభ్యమవుతోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లను ఉద్దేశించి రూపొందించిన కస్టమైజేషన్‌ యాప్‌ ‘గుడ్‌ లాక్‌’ గూగుల్‌ ప్లే స్టోర్‌లోనూ లభ్యమవుతోంది. ఇంతవరకు దీన్ని గెలాక్సీ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉండేది. ఇది శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లకు ఉద్దేశించిన టూల్‌కిట్‌.

లాక్‌ స్ర్కీన్‌, నోటిఫికేషన్స్‌, యాప్‌ లాంచర్‌ వరకు సర్దుబాటు చేసుకునేందుకు అవసరమైన మాడ్యూల్స్‌ ఇందులో ఉంటాయి. చాలా పర్సనల్‌, కస్టమైజబుల్‌ యాప్‌ ఇది. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఇది ఉపయోగపడదు. హార్డ్‌వేర్‌ సపోర్ట్‌ చేయకుంటే వార్నింగ్‌ బ్యానర్‌ ప్రత్యక్షమవుతుంది.

Updated Date - May 03 , 2024 | 11:36 PM

Advertising
Advertising